ANNAMAYYA KIRTHANA – అన్నమయ్య కీర్తన
VEENA VAAYIMCHENE – వీణ వాయించెనే
పల్లవి
వీణ
వాయించనే అలమేలుమంగమ్మ
వేణుగాన
విలోలుడైన వేంకటేశునోద్ద
vINa
vAyiMchanE alamElumaMgamma
vENugAna
vilOluDaina vEMkaTESunOdda
As She plays Veena,
Mother Alamelmanga!
At Venkatesha, The Enthralled,
from playing flute!!
చరణం 1
కురులు మెల్లన జారగా
సన్నజాజివిరులూ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగా
kurulu mellana jAragA
sannajAjivirulU
karakaMkaNaMbulu ghallani mrOyaga
maruvaina vajrAla merugutulADagA
As Tresses slowly sliding
Star Jasmine flowers
(as well)!
As the wristlets (bangles) sounding exuberantly!
As the cloaked diamonds shine faintly!!
చరణం 2
సందటి దండలు కదలగాను
ఆణిముత్యాల సరులు వుయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరిగే ఘుమఘుమమనగా
saMdaTi daMDalu
kadalagAnu
ANimutyAla sarulu
vuyyAlalUgagAnu
aMdamai pAliMDlanu
aladina kuMkuma
gaMdhamu
chemaTachE karigE ghumaghumamanagA
As (Her) Garland of
arms moving!
As Strands of big
(ocean) pearls swing!
As the vermillion smeared on (Her) beautiful breasts!
And as sandal (as well) smelling sweet as thawing out in sweat!!
చరణం 3
ఘననయనములూ మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేని జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనులవిందుగా
ghanana yanamulU
merayagA
viMtarAgamunu
muddulu kulukagA
ghananibhavEni
jaMtragAtramu merayaga
vineDi SrIvEMkaTESula
vInulaviMdugA
As (Her) broad eyes
glisten!
As strange tunes (ocean)
fondly played!
As (Her) bass instrumental-like voice outshine!
As pleasant to the ears of listening Sri Venkatesha !!
No comments:
Post a Comment